A1) ఎఱ్ఱన
- ప్రబంధ పరమేశ్వరుడు, శంభుమిత్రుడు
- శ్రీ మదాంధ్ర మహాభారతము - అరణ్య పర్వము సంపూర్తి - అలభ్యం
- హరివంశము - అలభ్యం
- లక్ష్మీనృసింహ పురాణము - లభ్యం
- సంక్షేప రామాయణము - అలభ్యం
A2) నాచన
సోమన
- ఉత్తర హరివంశము - అలభ్యం
A3) గోన
బుద్ధారెడ్డి
- రంగనాధ రామాయణము - అలభ్యం
A4) హుళక్కి
భాస్కరుడు,
(అతని పుత్రుడు
మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు
అయ్యలార్యుడు)
- భాస్కర రామాయణము - అలభ్యం
A5) రావిపాటి
త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన)
- త్రిపురాంతకోదాహరణము - అలభ్యం
- ప్రేమాభిరామము - అలభ్యం
- అంబికా శతకము - అలభ్యం
- చంద్ర తారావళి - అలభ్యం
A6) చిమ్మపూడి
అమరేశ్వరుడు
విక్రమ సేనము - అలభ్యం
A7) విన్నకోట
పెద్దన
అలభ్యం